సడన్‌గా బ్రేకప్‌ చెప్పిన ఎలాన్‌ మస్క్‌.. శివాన్ జిలిస్ సంచలన పోస్ట్

88చూసినవారు
సడన్‌గా బ్రేకప్‌ చెప్పిన ఎలాన్‌ మస్క్‌.. శివాన్ జిలిస్ సంచలన పోస్ట్
టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌తో తన బంధం ముగిసిందని ఆయన భాగస్వామి, టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ శివోన్‌ జిలిస్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ముందస్తు చర్చ లేకుండానే వారం రోజుల్లోనే బంధం ముగియడం తనకు ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. మస్క్‌పై ప్రేమ తగ్గలేదని, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ నలుగురు పిల్లల కోసం ఇద్దరూ మంచి స్నేహితులుగా, తల్లిదండ్రులుగా కొనసాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్