రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి: ప్రధాని మోదీ

27019చూసినవారు
రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి: ప్రధాని మోదీ
AP: కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుందని అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా ఉండేవి కావని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా ఉందని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉందని మోదీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్