పవన్‌ కళ్యాణ్‌పై ఇమ్రాన్‌ హష్మీ ప్రశంసలు (వీడియో)

0చూసినవారు
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ, ఇటీవల విడుదలైన 'ఓజీ' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన, 'ఓజీ' చిత్ర దర్శకుడు సుజీత్‌ విజన్‌ను ప్రశంసించారు. అలాగే, పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌ హీరో అయినప్పటికీ సామాన్యంగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో ఉంటారని కొనియాడారు. ఆయన అంకితభావమే ఆయన్ని స్టార్‌ను చేసిందని, సన్నివేశంలో అప్పటికప్పుడు మార్పులు చేసినా వెంటనే నటించే గొప్ప నటుడని ఇమ్రాన్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్