ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు ఇంకా కొనసాగిస్తున్నాయి. ఎన్‌కౌంటర్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.