లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్(51*, 98 బంతుల్లో) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ఇంగ్లండ్‌లో ఇది తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. మరోవైపు కెప్టెన్ గిల్(40*) దూకుడుగా ఆడుతున్నాడు. కాగా 37 ఓవర్లకు టీమిండియా స్కోరు 153/2గా ఉంది.