Top 10 viral news 🔥

వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ
AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై మిస్టరీ వీడింది. పోలీసులు విచారణలో ఎర్రిస్వామిని పలు కోణాల్లో ప్రశ్నించారు. శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించినట్లు తెలిపారు. బంక్లో పెట్రోల్ పెంచిన తర్వాత శివశంకర్ బైక్ నడిపుతూ వెళ్లాడని, అయితే బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కనున్న డివైడర్ను ఢీకొన్నట్లు కర్నూలు పోలీసులు వెల్లడించారు.




