కుటుంబ యజమాని మరణించినా భార్య, పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా EPFO తన సభ్యులకు EDLI (Employees’ Deposit Linked Insurance) ద్వారా ఉచిత భరోసా కల్పిస్తుంది. సర్వీసులో ఉన్న PF ఖాతాదారుడు మరణిస్తే కుటుంబానికి గరిష్ఠంగా రూ.7 లక్షల బీ
మా లభిస్తుంది. దీనికి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, PF ఖాతాలో నామినీ వివరాలు తప్పక అప్డేట్ చేసుకోవాలని EPFO సూచిస్తోంది.