అతడు నాకు సొంతమైనా క్రష్‌ తగ్గట్లేదు: రష్మిక

97చూసినవారు
అతడు నాకు సొంతమైనా క్రష్‌ తగ్గట్లేదు: రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం 'రణబాలి'. ఈ సినిమాలోని 'ఏందయ్యా సామీ..' పాటకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఆ పాట క్లిప్‌ను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, విజయ్‌పై తన ప్రేమను వ్యక్తం చేశారు. "అతడు పూర్తిగా నాకే సొంతమయ్యాడు. కానీ తనపై క్రష్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇదేం విచిత్రమో" అని రష్మిక పోస్ట్ చేయగా, విజయ్ స్పందిస్తూ, "నేను ఎంతో అదృష్టవంతుడిని. జయమ్మను మిస్ అవుతాను కానీ, నువ్వు జీవితాంతం నా దగ్గరే ఉంటావు" అని అన్నారు. కాగా, 'రణబాలి' దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్