భారత నేలను వదిలి వచ్చినా.. ఆత్మను వదల్లేదు: మోదీ

57చూసినవారు
భారత నేలను వదిలి వచ్చినా.. ఆత్మను వదల్లేదు: మోదీ
ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టోబాగో దేశంలో ఉన్న భారత సంతతిని ప్రశంసించారు. ఆ దేశ ప్రధాని కమలా కుటుంబం బీహార్ మూలాలు ఉన్న వారేనని, ఆమె స్వయంగా బీహార్‌లో పర్యటించారని గుర్తు చేశారు. వారంతా భారత నేలను వదిలి వచ్చినా.. అక్కడి ఆత్మను వదల్లేదని అభినందించారు. కాగా ఐదు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని ట్రినిడాడ్ అండ్ టోబాగోలో పర్యటించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్