లేడీ డాన్ నీతూబాయి ఇంట్లో ఎక్సైజ్ అధికారుల సోదాలు, ముగ్గురి అరెస్ట్

7చూసినవారు
లేడీ డాన్ నీతూబాయి ఇంట్లో ఎక్సైజ్ అధికారుల సోదాలు, ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో లేడీ డాన్ నీతూబాయి ఇంట్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో నీతూబాయి కుమారుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 780 గ్రాముల గంజాయి, 120 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే నీతూబాయి చివరి నిమిషంలో తప్పించుకున్నట్లు సమాచారం. పోలీసులు ఆమె కోసం ఏడాదిగా గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్