వ్యాయామం అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది: నిపుణులు

18019చూసినవారు
వ్యాయామం అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది: నిపుణులు
వ్యాయామం ద్వారానే అలెర్జీ ప్రతిచర్యలు ప్రేరేపించబడతాయని నిపుణులు చెబుతున్నారు. హైకింగ్, జిమ్‌లో వ్యాయామం చేయడం లేదా తోటపని చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. పురుషుల కంటే మహిళలే రెండు రెట్లు ఎక్కువగా ఈ రకమైన అలెర్జీల బారిన పడుతున్నట్లు తెలిపారు. ఇలా వ్యాయామం చేసేటప్పుడు అలెర్జీ ప్రతిచర్యలు కనిపిస్తే.. వెంటనే వ్యాయామాన్ని నిలిపివేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.