ఎగ్జిట్ పోల్ ఫలితాలు: అస్సాంలో బీజేపీ భారీ మెజార్టీ!
By Gaddala VenkateswaraRao 14440చూసినవారుఅస్సాంలో బీజేపీ మరోసారి అధికార పీఠం దక్కించుకోనుందని యాక్సిస్-మైఇండియా, పీపుల్ పల్స్ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి.
* బీజేపీ- 88-100
* కాంగ్రెస్- 24- 36
* ఇతరులు: 00