ఎగ్జిట్ పోల్స్: తమిళనాడులో మళ్ళీ డీఎంకే పార్టీదే అధికారం!

9640చూసినవారు
ఎగ్జిట్ పోల్స్: తమిళనాడులో మళ్ళీ డీఎంకే పార్టీదే అధికారం!
తమిళనాడులో TVK చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్ తగినట్లు తెలుస్తోంది. అక్కడ డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌ తమ సర్వేలో అంచనా వేసింది. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా, డీఎంకే మొత్తం 125-145 సీట్లతో అధికారం చేపట్టే అవకాశం ఉందని పీపుల్ పల్స్, ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. AIDMK కూటమి 65-80 సీట్లతో సరిపెట్టుకుంటుందని తెలిపాయి. అలాగే విజయ్ కేవలం 18-24 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని ఎగ్జిట్ ఫలితాల్లో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్