బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఆరుగురి మృతి

75చూసినవారు
బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఆరుగురి మృతి
AP: కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్