టిక్‌టాక్‌పై నిషేధం పొడిగింపు.. ఆర్డ‌ర్‌పై ట్రంప్ సంత‌కం

15190చూసినవారు
టిక్‌టాక్‌పై నిషేధం పొడిగింపు.. ఆర్డ‌ర్‌పై ట్రంప్ సంత‌కం
అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం మరోసారి పొడిగించారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇటీవల చైనాతో ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ, మరోసారి నిషేధాన్ని కొనసాగించడం గమనార్హం. సీఎన్‌బీసీ సమాచారం ప్రకారం, రాబోయే 30–45 రోజుల్లో ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉంది. జాతీయ భద్రతా ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్