వివాహేతర సంబంధాలు.. ఇండియాలోనే టాప్ ప్లేస్‌లో ఈ నగరం!

10443చూసినవారు
వివాహేతర సంబంధాలు.. ఇండియాలోనే టాప్ ప్లేస్‌లో ఈ నగరం!
భారత్‌లో వివాహేతర సంబంధాల కోసం ఉపయోగించే ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చిన్న పట్టణాల్లోనూ పెరుగుతున్నట్లు తాజా పరిశ్రమ గణాంకాలు సూచిస్తున్నాయి. గ్లోబల్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ యాష్లే మాడిసన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, కాంచీపురం వరుసగా రెండో ఏడాది కొత్త సభ్యత్వాల నమోదులో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కోయంబత్తూరు, తిరువళ్లూరు, చెన్నై స్థానాలు దక్కించుకున్నాయి. అయితే ఈ గణాంకాలు కేవలం ఒక డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన సభ్యత్వాల ఆధారంగా మాత్రమేనని ఈ నివేదిక తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్