అస్సాం, గువాహటిలోని ఎయిమ్స్ వివిధ విభాగాల్లో 77 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగంలో MBBS, MD, MS, MCH, DM, PHAతో పాటు పని అనుభవం. వేతనం నెలకు రూ.1,01500 నుంచి రూ.1,48,200 ఇస్తారు. వయసు 58 ఏళ్లకు మించకూడదు. జనవరి 19లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ https://aiimsguwahati.ac.in/.