రూ.2.90 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం

72చూసినవారు
రూ.2.90 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం
TG: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో రూ. 25 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నకిలీ నోట్ల చలామణిని అరికట్టేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్