TG: హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న బత్తిని శశికాంత్ (39)ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజీఐఐసీ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా చెప్పుకుంటూ ఇండస్ట్రీల కోసం భూములు కేటాయిస్తానని నమ్మించి పలువురు వద్ద రూ. 20.50 వసూలు చేశాడు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మాజీ సీఆర్పీఎఫ్ జవాన్లను గన్‌మెన్‌లుగా పెట్టుకొని బిల్డప్ లు కొట్టాడు. అతనిపై మర్రిని కేసులు కూడా ఉన్నటు తెలుస్తుంది. ఇతను కర్నూలుకు చెందినవాడు.