దేశంలో పెరిగిన నకిలీ రూ.500 నోట్లు

172చూసినవారు
దేశంలో పెరిగిన నకిలీ రూ.500 నోట్లు
దేశంలో రూ.500 నకిలీ నోట్లు గణనీయంగా పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 91,110, 2024లో 85,711 నకిలీ నోట్లు గుర్తించగా.. 2025లో ఈ సంఖ్య 1,17,722కు పెరిగింది. రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నప్పుడు.. వాటి ఉపసంహరణ సమయంలో ఆ నకిలీ కరెన్సీనే ఎక్కువగా ఉండేది. రూ.2 వేల నోట్లు రద్దవగానే రూ.500 నోట్ల నకిలీ కరెన్సీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్