వెండి ధరలు పతనంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన

11220చూసినవారు
వెండి ధరలు పతనంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన
2026 ప్రారంభంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధరలు, ఇప్పుడు అంతే వేగంగా పడిపోతున్నాయి. కేవలం మూడు నెలల్లో కిలో వెండి ధర రూ.2 లక్షల వరకు పడిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ కారణాలైన మార్జిన్ కాల్స్, అధిక వడ్డీ రేట్లు, బలమైన డాలర్, ఫెడ్ రిజర్వ్ వైఖరి వంటివి ధరల పతనానికి కారణమవుతున్నాయి. అయితే, పారిశ్రామికంగా వెండికి భారీ డిమాండ్, సరఫరా కొరత నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ తగ్గుదలను ఒక అవకాశంగా చూడవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్