ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 స్ట్రీమింగ్ ప్రారంభమైంది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, 2 భాగాలుగా విడుదలై రికార్డులు సృష్టించింది. రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఈ కొత్త సీజన్‌లో, పాతాళ్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం నార్త్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. నవంబర్ 20 కొత్త సీజన్ విడుదలైనట్లు తెలుస్తోంది.