కేరళలో సంజు శాంసన్ భారీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు (వీడియో)

61చూసినవారు
కేరళలో అభిమానులు భారత్ క్రికెటర్ సంజు శాంసన్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్‌లో సంజు అద్భుత ప్రదర్శనతో భారత్‌ను సెమీస్ చేర్చిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సంజు భారీ కటౌట్ ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్