MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతు

2చూసినవారు
MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతు
TG: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోయిల్‌కొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్