రైతు ఐడీ తప్పనిసరి.. పీఎం కిసాన్ వాయిదాలు నిలిచిపోయే ప్రమాదం

63చూసినవారు
రైతు ఐడీ తప్పనిసరి.. పీఎం కిసాన్ వాయిదాలు నిలిచిపోయే ప్రమాదం
కొత్త సంవత్సరం ప్రారంభంతో పాటు, పలు ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం కింద 2026 నుంచి రైతు ఐడీ తప్పనిసరి చేశారు. రైతు ఐడీ లేనివారికి పీఎం కిసాన్ వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉంది. యూపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అలాగే PMFBY పరిధిని విస్తరిస్తూ, ఖరీఫ్ 2026 నుంచి అడవి జంతువుల వల్ల జరిగే పంట నష్టాన్ని కూడా బీమా కిందకు తీసుకురానున్నారు. నష్టం జరిగిన 72 గంటల్లోగా సమాచారం ఇవ్వడం తప్పనిసరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్