రైతులు సంతోషంగా ఉన్నారు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

1చూసినవారు
రైతులు సంతోషంగా ఉన్నారు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
రాష్ట్రంలో రైతులు అసలు ఇబ్బందులు పడడం లేదని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా సమస్యలు లేవని, కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 7.70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో కలిపి 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైనే వరి ధాన్యం ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెబుతున్నది 7.7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని ఆయన తెలిపారు. హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారని, రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.