భవిష్యత్తులో పంట వేసే రైతులకే రైతుభరోసా: మంత్రి తుమ్మల

6చూసినవారు
TG: రైతుభరోసా అంటే పంట భరోసా అని, భూమి భరోసా కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం రైతు ఆశిర్వాద సభలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో పంట వేసే రైతులకే ఈ సాయం అందిస్తామన్నారు. గత యాసంగి కిస్తీ ఆపిన మాట నిజమేనని, దానికి బదులుగా రూ.5 వేల కోట్లతో మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేశామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్