రైతులు వరి సాగు తగ్గించి మెట్ట పంటలు వేసుకోవాలి: సీఎం రేవంత్

20చూసినవారు
రైతులు వరి సాగు తగ్గించి మెట్ట పంటలు వేసుకోవాలి: సీఎం రేవంత్
TG: ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షాలు పడతాయని, రైతులు వరి సాగు తగ్గించి.. మెట్ట పంటలు వేసుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, కేసీఆర్‌ మళ్లీ వస్తే.. చేసేదేమీ ఉండదన్నారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు విన్నారని, దొంగచాటుగా తన ఫోన్లు విన్నారని స్వయంగా కేసీఆర్‌ కుతురే చెప్పారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్