మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభారోసా డబ్బులు: సీఎం రేవంత్

10చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటిస్తున్నారు. గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికల త్వరాత రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్