తమిళనాడులోని కడలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు యూ-టర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టి సమీపంలోని మరో పాదచారుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం జరగగా తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.