ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

93చూసినవారు
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తు 800 అడుగుల లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 50 ఏళ్ళు పైబడిన వారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్