వియత్నాంలో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురి మృతి

44చూసినవారు
వియత్నాంలో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురి మృతి
వియత్నాంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ వియత్నాంలో ఓ ప్రయాణికుల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఇటీవల బోటు ప్రమాదంలో 19 చనిపోయిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్