ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి (వీడియో)

30చూసినవారు
TG: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీఎస్ పరిధి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. వీళ్లు హైదరాబాద్ నుంచి ఓటేయడానికి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్