ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

19చూసినవారు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా కిర్లంపేట మండలం జగ్గంపేటలో నేషనల్ హైవేపై అతివేగంగా వచ్చిన కారు బైకులను ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్