లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి (వీడియో)

27281చూసినవారు
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్