నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్‌ (వీడియో)

25203చూసినవారు
AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతారెడ్డి పాలెం సర్కిల్ వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్