భార్యతో గొడవపడి కొడుకును బంగ్లాదేశ్ బోర్డర్‌‌లో వదిలేసిన తండ్రి

48చూసినవారు
భార్యతో గొడవపడి కొడుకును బంగ్లాదేశ్ బోర్డర్‌‌లో వదిలేసిన తండ్రి
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో మంగళవారం రాత్రి ఒక దారుణం జరిగింది. భార్యతో గొడవ పడిన పింటూ ఘోష్ అనే వ్యక్తి, తన పదేళ్ల కొడుకుని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. స్థానికులు బాలుడిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి, వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్