ఇద్దరు కుమారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య

22చూసినవారు
ఇద్దరు కుమారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య
TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక తండ్రి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్