కొడుకు పుట్టలేదని.. ఏడాదిన్నర బిడ్డను చంపిన తండ్రి

42011చూసినవారు
కొడుకు పుట్టలేదని.. ఏడాదిన్నర బిడ్డను చంపిన తండ్రి
యూపీలోని జౌన్పూర్ జిల్లాలో అశోక్, సంజు దంపతులకు మూడో సంతానంగా ఆడపిల్ల రుత్బి జన్మించింది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో కుటుంబంలో అసహనం నెలకొంది. తండ్రి అశోక్, పాప పుట్టుకతో సంతోషంగా లేకపోవడమే కాకుండా, ఆమెను రెండు కిలోమీటర్లు తీసుకెళ్లి నదిలో పడేశాడు. అక్కడున్నవారు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. అయితే తల్లి మాట్లాడుతూ.. ఇది పాపపై జరిగిన మొదటి హత్యాయత్నం కాదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్