బిడ్డను కారులో వదిలేసి.. పోర్న్ వీడియోలు చూసిన తండ్రి

0చూసినవారు
బిడ్డను కారులో వదిలేసి.. పోర్న్ వీడియోలు చూసిన తండ్రి
యూఎస్‌ఏలోని మారానాలో ఓ తండ్రి నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి మరణించింది. క్రిస్టోఫర్ షోల్టెస్ (38), 43°C ఎండలో పాపను సుమారు నాలుగు గంటలు కారులోనే వదిలేయడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన 2024 జులైలో జరిగింది. భార్య ఫిర్యాదు మేరకు షోల్టెస్ కి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే శిక్ష ఖరారు కావాల్సిన తేదీకి ముందే, నవంబర్ 5న కోర్టు విచారణ రోజున, షోల్టెస్ ఒక ఇంట్లో చనిపోయాడు. దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్