కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. కాల్చి చంపిన కొడుకు

24చూసినవారు
కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. కాల్చి చంపిన కొడుకు
యూపీలోని మధుర జిల్లా కోసికాలన్‌లో మోహిత్ అనే యువకుడు తన సోదరీమణుల గౌరవాన్ని కాపాడేందుకు సొంత తండ్రి రాంలాల్‌ను కత్తితో పొడిచి, కాల్చి చంపాడు. రాంలాల్ గత 6 ఏళ్లుగా తన కుమార్తెలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలున్నాయి. మాదకద్రవ్యాలకు బానిసైన రాంలాల్ గతంలో తన తల్లి, భార్య, మరో కుమార్తెను కూడా హత్య చేసినట్లు సమాచారం. అయితే ఇద్దరు కుమార్తెలతో కలిసి కోసికాలన్‌లో నివసిస్తూ వారిని కూడా వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న కొడుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్