తిరుపతి గుడిమల్లం ఆలయ విశేషాలు

8377చూసినవారు
తిరుపతి గుడిమల్లం ఆలయ విశేషాలు
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న గుడిమల్లం పరశురామేశ్వరాలయం భారతదేశంలోనే అత్యంత పురాతనమైన శివాలయాలలో ఒకటి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం లేదా శాతవాహనుల కాలం నాటిదని భావిస్తున్న ఈ ఆలయంలోని శివలింగం మానవ రూపాన్ని పోలి ఉంటుంది. ఈ శివలింగంపై పరశురాముడి చిత్రం, భుజాలపై మేక తల కలిగి ఉండటం దీని ప్రత్యేకత. శైవ ఆచారాలలో ఇలాంటి మానవ రూపాకార లింగాలు చాలా అరుదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్