మహిళా డ్యాన్సర్‌ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం (వీడియో)

24754చూసినవారు
బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో దారుణం జరిగింది. మహిళా డ్యాన్సర్ (24)పై ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. మహిళను కిడ్నాప్ చేసి 25 కి.మీ. దూరంలో ఉన్న ఓ గోదాంకు తీసుకెళ్లారు. బలవంతంగా మద్యం తాగించి, ఆమెతో డ్యాన్స్ చేయించి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడి ఫోన్‌తో మహిళ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల్లో ఒకడిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్