లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మహిళా భక్తురాలు (వీడియో)

8చూసినవారు
AP: పుట్టపర్తిలోని సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక భక్తురాలు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. విద్యుత్ అంతరాయం కారణంగా లిఫ్ట్ దాదాపు 2 గంటల పాటు ఆగిపోవడంతో మహిళా భక్తురాలు ఇబ్బంది పడ్డారు. గత 10 రోజులుగా ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఫిర్యాదులు చేసినప్పటికీ, విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని స్థానికులంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్