మెంతికూరతో మలబద్ధకం దూరం: నిపుణులు

13411చూసినవారు
మెంతికూరతో మలబద్ధకం దూరం: నిపుణులు
మెంతికూరతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెంతికూరను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇంకా బీపీ అదుపులో ఉండి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు గ్యాస్, అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని, మలబద్ధకం, పేగు ఆరోగ్యం, మూత్రపిండాల వ్యాధి, పురుషులలో వంధ్యత్వం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్