ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అబుదాబి నైట్ రైడర్స్ సంచలనం.. ఒక్క పరుగు తేడాతో విజయం
Dec 17, 2025, 08:12 IST/

అబుదాబి నైట్ రైడర్స్ సంచలనం.. ఒక్క పరుగు తేడాతో విజయం

Dec 17, 2025, 08:12 IST
ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబి నైట్ రైడర్స్ జట్టు డెజర్ట్ వైపర్స్‌పై 1 పరుగు తేడాతో ఉత్కంఠ భరిత విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ లివింగ్‌స్టన్ (76) అద్భుత ఇన్నింగ్స్‌తో 181/5 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెజర్ట్ వైపర్స్ ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చినా, ఆండ్రీ రస్సెల్ (2/16) బౌలింగ్ తో వైపర్స్ 180/6 పరుగులకే పరిమితమైంది. లివింగ్‌స్టన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన లివింగ్‌స్టన్ ఇదే ఫాంతో ఐపీఎల్‌లోనూ రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.