గాంధీభవన్‌లో గొడవపై స్పందించిన ఫిరోజ్ ఖాన్

18చూసినవారు
గాంధీభవన్‌లో గొడవపై స్పందించిన ఫిరోజ్ ఖాన్
TG: గాంధీభవన్‌లో జరిగిన గొడవపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ స్పందించారు. 'కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగింది. చిన్న మిస్ అండర్ స్టాండింగ్‌తో గొడవైంది. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు. ఉస్మాన్ నాకు పెద్దన్న లాంటివాడు. ఉస్మాన్ నన్ను స్టేజ్‌పైకి రమ్మంటే నేను వెళ్లలేదు. ఇది మా ఫ్యామిలీ విషయం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్