ఇరాన్‌పై భీకర దాడులు

5చూసినవారు
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కాల్పుల విరమణ తర్వాత పరిమిత దాడులు చేసిన అమెరికా, తాజాగా ఇరాన్ కీలక ప్రాంతాలపై పగటిపూట కూడా వైమానిక దాడులు చేపట్టింది. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ కూడా డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, అమెరికా నౌకాదళం దిగ్బంధాన్ని మరింత కట్టుదిట్టం చేసింది.

సంబంధిత పోస్ట్