అడవిలో పులుల భీకర పోరాటం.. పర్యాటకులకు అంతులేని అనుభూతి

5246చూసినవారు
అదో పెద్ద అడవిలో పర్యాటకులు సఫారీ రైడ్‌కు వెళ్లగా, అకస్మాత్తుగా రెండు పులులు రోడ్డుపైకి వచ్చి ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఈ భీకర పోరాటాన్ని చూసి పర్యాటకులు తమ వాహనాలను ఆపి, కొందరు పులులకు దగ్గరగా వెళ్లి సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. అడవి అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా, క్రూర మృగాల పట్ల అప్రమత్తంగా ఉండాలనే నిబంధనలను పర్యాటకులు ఉల్లంఘిస్తున్నారని ఈ సంఘటన మరోసారి తెలియజేస్తోంది. కృూర మృగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్