FIFA WC: స్పెయిన్‌కు రూ.481 కోట్ల ప్రైజ్‌మనీ

34చూసినవారు
ఫిఫా ప్రపంచకప్‌ 2026లో విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్‌ జట్టు బంగారు ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతిని సొంతం చేసుకుంది. ఈ టోర్నీ కోసం ఫిఫా కేటాయించిన మొత్తం ప్రైజ్‌మనీ పూల్‌ విలువ సుమారు రూ.6,300 కోట్లు. ఇందులో ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌కు అత్యధికంగా రూ.481 కోట్లు లభించాయి. ఫైనల్లో ఓడిన రన్నరప్‌ అర్జెంటీనాకు రూ.317 కోట్లు దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌ రూ.279 కోట్లు, నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఫ్రాన్స్‌ రూ.259 కోట్ల నగదు బహుమతిని అందుకున్నాయి.

సంబంధిత పోస్ట్